Paryavarana Parirakshana Essay In Telugu Language Wikipedia

'నీటి కాలుష్యం నీరు|నీటి]] మరియు నీటి వనరులు కలుషితమైన ప్రక్రియ లేదా పరిస్థితి. ఈ వనరులు అనగా సరస్సులు, నదులు, సముద్రాలు, ఇంకా భూగర్భజలాలు మనుషుల చర్యలవల్ల కలుషితమవుతాయి. ఈ నీటి వనరుల మీద ఆధారపడి బ్రతికే ప్రాణులు మరియు మొక్కలకి ఇది హానికరమైనది. నీటిని శుద్ధి చేయకుండా కలుషితాలను నేరుగా నీటివనరులలోకి వదిలివేయడం వలన ఇది ఏర్పడుతుంది.

పరిచయం[మార్చు]

ప్రపంచ వ్యాప్తంగా నీటి కాలుష్యం ఒక పెద్ద సమస్య. దీనివల్ల రోజుకు 14,000 మంది చనిపోతున్నారు.[1][2] అభివృద్ధి చెందుతున్న దేశాల్లో తీవ్రమైన నీటి కాలుష్య సమస్య ఉండగా, పారిశ్రామిక దేశాలు కాలుష్య సమస్యలతో పోరాడుతున్నాయి. ఇంతక్రితమే వచ్చిన జాతీయ నివేదికలో యునైటెడ్ స్టేట్స్లోనీటి స్వచ్ఛత- పరీక్షించిన కాలువలలో 45 శాతం, సరస్సులలో47 శాతం, పరీక్షించిన సముద్ర భాగంలో ఇంకా 32 శాతంగా తెలిపారు.[3][4]

నీరు కలుషితమైనదిగా ఎప్పుడు భావిస్తారంటే దానిని మానవసంబంధమైన అపరిశుద్ధాలు పాడుచేసినప్పుడు ఇంకా ఇది మానవుల అవసరాలకు ఉపయోగపడనప్పుడు; ఎలాగంటే త్రాగే నీరులాగా ఇంకా దీనిలో ఉండే ప్రాణులు చేపలు వంటి వాటికి హానికరమవుతుంది. ప్రకృతి వైపరీత్యాలు అగ్నిపర్వతాలు, నీటి నాచులు, తుఫానులు, మరియు భూకంపాలులు కూడా నీటి స్వచ్ఛతలోను, నీటి ఆవరణ స్థితిలోను మార్పూలు తెస్తాయి. నీటి కాలుష్యానికి చాలా కారణాలు ఇంకా లక్షణాలు ఉన్నాయి.

నీటి కాలుష్యంలో వర్గాలు[మార్చు]

ఉపరితలములోని, భూమిలోని నీళ్ళని తరచుగా అధ్యయనం చేశారు. ఇంకా ఈ రెండిటికి సంబంధమున్నా వేర్వేరు ఆధారాలగానే పరిగణించారు.[5][5] మూలం ఆధారంగా ఉపరితల నీటి కాలుష్యానికి కారణాలను రెండు వర్గాలగా విభజించారు.

ఏక కేంద్ర కాలుష్యం[మార్చు]

ఏక కేంద్ర కాలుష్యంలో కలుషితాలు ప్రత్యేకమైన ద్వారం నుండి నీటి మార్గంలోకి ప్రవేశిస్తాయి. ఇవి పైపు లేదా మురికిగుంట వంటివి. దీనికి కారణాలకు ఉదాహరణలు - మురికి నీరు శుద్ధిచేసే ప్లాంట్ నుంచి నీరు కారటం, ఒక కర్మాగారం, లేదా ఒక పట్టణంలో పొంగే కాలవ. "యు.స్. క్లీన్ వాటర్ ఆక్ట్" (CWA) ప్రధాన కారణాలను శాసనం ద్వారా నియంత్రిస్తోంది.[6]

బహు కేంద్ర కాలుష్యం[మార్చు]

బహు కేంద్ర (NPS) కాలుష్యం ఒక చోటునుండి కాకుండా వేర్వేరుగా ప్రవేశించి విస్తరిస్తుంది. NPS కాలుష్యం ఎప్పుడూ ఒక పెద్ద ప్రదేశంలో చేరిన చిన్న చిన్న మొత్తాల కలుషితాల ప్రభావం. ఉదాహరణకు - "షీట్ ఫ్లో" నుంచి స్టార్మ్ వాటర్ (తుఫాను నీటి)లో పొంగి వ్యవసాయ భూమి లేదా అడవులను మించి ప్రవహిస్తే కొన్నిసార్లు NPS కాలుష్యం సంభవించవచ్చును.

కలుషితమై పొంగే నీరు పార్కింగ్ స్థలాలను, రహదారిని, ఇంకా జాతీయ రహదారులని ముంచెత్తుతే దానిని "అర్బన్ రన్ ఆఫ్" అంటారు. దీనిని కొన్నిసార్లు కాలుష్య వర్గంలో చేరుస్తారు. అయినప్పటికీ ఈ ప్రవాహాన్ని విలక్షణంగా తుఫాను కాలువల పద్ధతిలోకే మార్గము చేస్తారు. ఇంకా ఉపరితలంలో ఉండే పైపులలో కారే నీరు ఒక ప్రధాన కారణం. ప్రధాన కారణం నిర్వచనాన్ని CWA 1987 లో పురపాలక మురికినీటి కాలువలను చేర్చటానికి మార్చింది. దీనితోపాటు నిర్మాణము జరుగుతున్న ప్రదేశాలనుంచి వచ్చే పారిశ్రామిక మురికినీరు వంటివి కూడా చేర్చారు.[7]

భూగర్భజల కాలుష్యం[మార్చు]

భూగర్భజలానికి ఇంకా ఉపరితలంలోని నీటికి మధ్య సంబంధాలు ముఖ్యమైనవి. దీని ఫలితంగా భూగర్భజల కాలుష్యం కొన్నిసార్లు భూగర్భజల కలుషితంగా సూచిస్తారు. దీనిని ఉపరితల నీటి కాలుష్యాన్ని సులభంగా వర్గీకరణ చేయలేరు.ఉదహరింపు పొరపాటు: సరైన ట్యాగు కాదు; తప్పు పేర్లు, ఉదాహరణకు మరీ ఎక్కువలు ఇంకా రంగు మారటం ఉన్నాయి. ఆ సమయంలో చాలా రసాయనాలు ఇంకా పదార్దాల ప్రకృతి సిద్దమైన (కాల్షియం, సోడియం, ఇనుము, మాంగనీస్, ఇతరమైన వాటితో క్రమపరచబడతాయి. ఘనీభవనము తరచుగా నీటిలో ఉపయోగించ బడుతుంది).

ఆక్సిజన్ తగ్గించే పదార్దాలు ప్రక్రుతిసిద్దమైనవి కావచ్చు, ఏవనగా మొక్కల భాగాలు (ఉదా. ఆకులు ఇంకా గడ్డి) అలానే మనిషి తయారు చేసే రసాయనాలు. మిగిలిన ప్రకృతి సిద్దమైన మరియు మానవసంభందమైన పదార్దాలు చిక్కగా (తెరలాగా) ఉండి కాంతిని అడ్డుకొని ఇంకా మొక్కల పెరుగుదలకు ఆటంకపరుస్తుంది, మరియు కొన్నిజాతి చేపలపొలుసులను అడ్డుకొంటుంది .

చాలా రసాయన పదార్దాలు విషపూరితమైనవి. మనుషులలో లేక జంతువులలో పతోజేన్స్ నీటిద్వారా వచ్చే వ్యాధులను ఉత్పత్తి చేయవచ్చు. నీటి భౌతిక రసాయన శాస్త్రమును మార్చటంలో ఆమ్లత్వముతో (pHలో మార్పు), ఎలెక్ట్రికల్ కన్డక్టివిటి, ఉష్ణోగ్రత మరియు యుత్రోఫికేషన్. యుత్రోఫికేషన్ అంటే ఉపరితల నీటిని |పోషకవిలువలతో సారవంతము చేయటము, ఇవి ఇంతకముందు అరుదైనవిగా ఉన్నాయి.

రోగకారక క్రిములు[మార్చు]

నీటి కాలుష్యంలో బాక్టీరియాను గుర్తించటానికి కోలిఫాం బాక్టీరియా ఎక్కువగా వాడతారు. అయినా వ్యాధిని కనుగొనటానికి ఇది సరైన ఆధారం కాదు. మిగిలిన సూక్ష్మ జీవులు కొన్నిసార్లు ఉపరితల నీటిలో ఉండటం వల్ల మనుషుల ఆరోగ్య సమస్యలకి కారణమవుతాయి:

పూర్తిగా శుద్ధి చేయని మురుగునీరు కారటం రోగ కారకాలు (పేతోజేన్స్) ఎక్కువ స్థాయిలో ఉండటానికి కారణమవ్వచ్చు.[10] దీనికి కారణం మురికినీటి ప్లాంట్ నాసిరకంగా శుద్ధి చేయటం (అభివృద్ధి తక్కువగా ఉన్న దేశాలలో ఇది సాధారణం). అభివృద్ధి చెందిన దేశాలలోను, పాత నగరాలలో మురుగునీటి పరిశుభ్రత సదుపాయాలి పాతవి అయిపోయి మురుగునీరు పోయే వాటిలోంచి కారవచ్చు (పైపులు, పంపులు, వాల్వులు). వీటివల్ల మురుగునీరు కాలవ పొంగుతుంది. కొన్ని నగరాలలో వాన నీటికి, మురుగు నీటికి ఒకే ప్రవాహ మార్గం ఉండవచ్చును. ఇవి శుద్ధి చేయని మురుగును వాన ప్రవాహంలో కలుపుతుంది.[11]

రసాయన మరియు ఇతర కలుషితాలు[మార్చు]

కలుషితాలలో సేంద్రియ పదార్ధాలు (ఆర్గానిక్ కాంపౌండ్స్) మరియు అసేంద్రియ పదార్ధాలు (ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్) ఉంటాయి.

సేంద్రియ నీటి కలుషితాలులో:

 • డిటర్జెంట్స్
 • డిస్ఇన్ఫెక్షన్ బై-ప్రోడక్ట్ : రోగవ్యాప్తిని అరికట్టటం కోసం వాడే రసాయనాలు- ఉదా: క్లోరోఫాం లాంటివి.
 • ఫుడ్ ప్రాసెస్సింగ్ : ఆహారం తయారు చేయడంలో ఉత్పత్తి అయ్యే వ్యర్ధ పదార్ధాలు. దీనిలో ఆక్సిజన్ అవసరమయ్యే పదార్దాలు కూడా ఉంటాయి, క్రొవ్వులు, జిడ్డు
 • క్రిమి సంహారకాలు మరియు ఓషద హారులు, పెద్ద మొత్తంలో ఆర్గానో హాలైడ్s మరియు ఇతర రసాయన మిశ్రమాలలో ఉంటాయి.
 • పెట్రోలియం హైడ్రోకార్బన్స్, వీటిలో ఇంధనాలు (గాసోలిన్, డీజిల్ ఇంధనం, జెట్ ఇంధనాలు, మరియు చమురు ఇంధనం) ఇంకా రాపిడి తగ్గించే తైలం (మోటార్ ఆయిల్), ఇంకా ఉప పదార్ధాల దహన ఇంధనం, మురుగునీరుపొంగటం ద్వారా వస్తాయి.[12]
 • దుంగలు చేయటానికి చెట్టు మరియు శకలాలు
 • వోలటైల్ ఆర్గానిక్ కంపౌండ్స్ (VOCs), ఏవనగా సరిగా నిల్వచేయకపోవటంవల్ల, పారిశ్రామిక ద్రావకాలు. క్లోరినేటెడ్ ద్రావకాలు, ఇవి దట్టమైన, ఇవి ముద్దగా ఉన్న నీటి స్థితిలో లేని ద్రవాలు (DNAPLs), రిజర్వాయర్ అడుగుకి పడిపోవచ్చు, ఎందుకంటే ఇవి నీటితో కానీ ఇంకా కలవవు.
 • వివిధ రసాయన మిశ్రమాలలో వ్యక్తిగత ఆరోగ్యం ఇంకా కాస్మెటిక్ ఉత్పత్తులలో ఉన్నాయి.

అసేంద్రీయ నీటి కలుషితాలలో:

మాక్రోస్కొపిక్ కాలుష్యం --పెద్దవిగా కనిపించి నీటిని కలుషితం చేసే పదార్ధాలు --వీటిని నగర మురికినీటి విధానంలో "తేలిఉండేవి " అనవచ్చు, లేదా సముద్రంలో దొరికే సముద్ర శిథిలాలు మరియు వీటిలో క్రిందవి కూడా జతచేయవచ్చు:

కార్బన్ కాలుష్యం[మార్చు]

కార్బన్ కాలుష్యము అనేది మనిషి చేతలవల్ల నీటి వనరులలో పెరిగే లేదా తగ్గే ఉష్ణోగ్రతలు. కార్బన్ కాలుష్యమునకు ముఖ్యకారణము పవర్ ప్లాంట్లు మరియు పరిశ్రమల తయారీదారులు నీటిని చల్ల పరిచేదిగా వాడడం. పెరిగిన నీటి ఉష్ణోగ్రతలు ఆక్సిజన్ స్థాయిలను తగ్గించుతాయి (ఇది చేపలను చంపుతుంది) ఇంకా పర్యావరణ వ్యవస్థ కూర్పును ప్రభావితం చేస్తుంది, ఏలాగంటే కొత్త థెర్మొఫిలిక్ జాతుల పై ముట్టడి చేయడం. పట్టణంలోని ప్రవాహాలు ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు పెంచుతాయి.

చల్లటి నీరు జలాశయముల నుండి కొంచెం వేడిగా ఉండే నదులలోకి వదలడం వల్ల కార్బన్ కాలుష్యంనకు కారణం అవుతుంది.

మూస:Off-topicన్యూక్లియర్ పరిశ్రమల ఉపరితలం దగ్గరగా ఉన్న భూగర్భాజలాలో కలుషితాల ప్రభావం ఉంటుంది, ఎందుకంటే విపరీతంగా అపాయము కలిగించే వ్యర్ధ నిక్షిప్తాలు మరియు ఉత్పత్తి ఆ ప్రదేశాలలో జరుగుతుంది. భూగర్భజల కలుషితం మయాక్ ఎంటర్ప్రైజ్ వద్ద గమనించారు, నీటిలోని ప్రాణులకు ఇంకా ఉపరితల మరియు భూగర్భజల నీటి ఆధారాలకు ఇది ఒక నిజమైన బెదిరింపు వంటిది.

జలకాలుష్య రవాణా మరియు ప్రతిచర్యలు[మార్చు]

చాలా నీటి కలుషితాలు నదులనుంచి సముద్రాలలోకి చేరబడతాయి.ప్రపంచములోని కొన్ని ప్రదేశాలలో దీని ప్రభావము హైడ్రాలజీ ట్రాన్స్పోర్ట్ మోడల్సర్వే ప్రకారం వందల మైళ్ళలో కనిపించింది.అభివృద్ధి చెందినకంప్యూటర్ మోడల్లుSWMM లేదా DSSAM మోడల్లు నీటిశుద్ధి విధానములో ప్రపంచవ్యాప్తముగా వివిధ ప్రాంతాలలో కలుషితాల పరిస్థితిని పరీక్షిస్తున్నాయి. సూచకము ఫిల్టరు ఫీడింగ్రకాలులోకొప్పొడ్స్ వంటి వాటి ద్వారా కలుషితాల భవిష్యత్తును తెలుపుతున్నారు, ఉదాహరణకి న్యూ యార్క్ బైట్.అత్యధిక విషపదార్ధాలు ప్రత్యక్షముగా హుడ్సన్ నది వద్ద లేవు, కానీ దీనికి దక్షిణాన 100 కిలోమీటర్ల దూరాన ఉంది, ఎందుకంటే ప్లంక్టన్యిక్ టిష్యులోలో ఏకమవటానికి చాలా రోజులు పడతాయి.హడ్సన్ ప్రవాహము దక్షిణమునకు కొరియోలిస్ బలము వల్ల తీరం వెంట ప్రవహిస్తాయి.రసాయనాలను ఆక్సిజన్ మరియు నీటి ప్రాచులు వాడటంవల్ల దక్షిణాన ఆక్సిజన్ తగ్గిపోతుంది, మరణించిన మరియు కుళ్ళిన ప్రాచి కణాల నుంచి అధిక పోషకాలుకారణమవుతాయి.చేపలు మరియు గుల్ల చేపలు చావులు పరిశీలనలోకి వచ్చాయి, ఎందుకనగా ఆహారచక్రము ప్రకారము చిన్నచేపలు విషము నిండిన కొప్పొడ్స్ తినడంవల్ల, మరియు వీటిని పెద్ద చేపలు తినడంవల్ల సంభవించాయి. ఆహార చక్రమునకు వేసే ప్రతి విజయవంతమైన అడుగు కలుషితాలపై ఏకాగ్రత పెట్టవలసివుంది, అవి ఏమంటే భారీ ఖనిజాలు(e.g. పాదరసం)మరియు సడలని సేంద్రీయ కలుషితాలుఅందులోDDT. దీనిని బయోమాగ్నిఫికేషన్ అని పిలుస్తారు, అప్పుడప్పుడూ దీనిని బయో ఎక్యుమలేషన్కు బదులుగా వాడతారు.

సముద్రములో పెద్ద సుడులు (సుడిగాలులు )ప్లాస్టిక్ చెత్తను బంధిస్తాయి.ఉదాహరణకి ఉత్తర పసిఫిక్ సుడిగుండము"గ్రేట్ పసిఫిక్ గార్బేజ్ పేచ్"ను పోగుచేసింది, ఇది టెక్సాస్ కొలతకన్నా 100 రెట్లు అధికముగా ఉంటుందని అంచనా.కలకాలము ఉండే ఇటువంటి ముక్కలు సముద్ర జంతువులు మరియు పక్షుల కడుపులో చుట్టుకుపోతాయి.దీనిఫలితముగా వాటి అరుగుదలకు అడ్డంకమై అరుగుదల తగ్గటమే కాకుండా ఆకలితో మరణించేటట్లు చేస్తుంది.

చాలా రసాయనాలు ప్రతిక్రియలో నాశనమవుతాయి లేదా భూగర్భజల జలాశాయములో కొంతకాలానికి రసాయన మార్పులు ఏర్పడతాయి.అటువంటి గుర్తించదగిన రసాయనాలలో క్లోరినేటెడ్ హైడ్రోకార్బన్స్, వీటిలో ట్రైక్లోరోఇథిలీన్(దీనిని పరిశ్రమల గ్రీసుపూయడానికి ఇంకా ఎలెక్ట్రోనిక్స్ తయారీకీ వాడతారు) మరియు టెట్రాక్లోరోఇథిలీన్ను డ్రై క్లీనింగ్ పరిశ్రమలో వాడతారు (కొత్తగా కనుగొన్నకార్బన్ డైఆక్సైడ్ ద్రవమును డ్రై క్లీనింగ్లో వాడటం ద్వారా రసాయనాలు ఉపయోగించటం పూర్తిగా తొలగించవచ్చు.) ఈ రెండు రసాయనాలు కార్సినోజెన్స్ అవటంవల్ల అవి కొంతమేర కుళ్లిపోయే ప్రతిక్రియలోకి వెళ్లి అపాయకరమైన కొత్త రసాయనాలు ఉత్పత్తి అవటానికి దారితీస్తుంది(దీనిలో డైక్లోరోఇథిలీన్ మరియు వినైల్ క్లోరైడ్ ఉన్నాయి).

ఉపరితల కాలుష్యము తొలగించటము కన్నా భూగర్భజల కాలుష్యము తొలగించటము చాలా కష్టము ఎందుకంటే భూగర్భాజలము కనిపించకుండా నీటిమార్గాలద్వారా చాలా దూరం వెళుతుంది.చిల్లులులేని మార్గాలు ఉదాహరణకి బంకమట్టిలో కొంతవరకూ నీటిలోని బేక్టీరియాను సులభముగా వడకడతాయి (లోపలి గ్రహించుకొనుట మరియు పీల్చుకొనుట), పలుచనచేయుట, మరియు కొన్ని సందర్భాలలో రసాయన ప్రతిక్రియలు ఇంకా జీవసంభందమైన చర్యలు ఉంటాయి: అయినప్పటికీ కొన్ని సందర్భాలలో కలుషితాలు మట్టి కాలుష్యాలుగా మారిపోతాయి.కొండగుహలు మరియు పగుళ్ళలో ప్రవహించేనీరు వడకట్టబడదు మరియు సులభముగా ఉపరితల నీరుగా పంపించబడుతుంది.ప్రకృతిసిద్దముగా ఏర్పడిన సింక్హోల్ లను మనుషులు కర్స్ట్ స్థలములో కుప్ప వేయడానికి వాడతారు.

ప్రాథమిక కలుషితము నుంచే కాక దీనిప్రభావము ద్వితీయశ్రేణిలో ఉంటాయి, కాకపొతే మూలమునుండి గ్రహింపబడినదిగా ఉంటుంది.ఉదాహరణకి మన్నుతో ఉండే ఉపరితలము పొంగిపోవటము, దీనివల్ల నీట్లోకి సూర్యకాంతి ప్రసరించటాన్ని అడ్డుకుంటుంది, మరియు నీటి మొక్కలు ఆహారము తయారుచేసుకోవటాన్ని అడ్డుకుంటుంది.

నీటి కాలుష్యానికి కొలత[మార్చు]

నీటి కాలుష్యాన్ని వివిధ విస్తారమైన తరగతులుగా విశ్లేషించారు: భౌతిక, రసాయన మరియు జీవశాస్త్రాముగా విభజించారు.విశేషమైన మరియు విశ్లేషమైన పరీక్షలద్వారా చాలా పద్ధతులు మచ్చులను (వాటి మాదిరిగా ఉండే వాటిని) సేకరిస్తారు.కొన్ని పద్ధతులలో మచ్చులు వీటిలో ఉష్ణోగ్రత లాంటివి లేకుండా సైటు లో, చేస్తారు, ప్రభుత్వ ఏజన్సీలు మరియు పరిశోధనా సంస్థలు నియమముప్రకారము ముద్రించారు, చట్టబద్దమైన విశ్లేషణ పద్ధతులద్వారా అసమానత ఉన్న ఫలితాలను పోల్చడానికి ఉపయోగిస్తారు.[13][14][15][16]

నమూనా[మార్చు]

భౌతిక లేదా రసాయన పరీక్షలకోసం నీటి నమూనాలను వివిధ పద్ధతులలో పరీక్షిస్తారు, కలుషితాల నిర్దిష్టతమీద మరియు లక్షణములమీద ఆధారపడి ఉంటుంది.చాలా కలుషితాలు ఘటనలు కాలముతో నియంత్రించబడి ఉంటాయి, సాధారణముగా వర్షాలతో ముడిపడి ఉంటాయి.ఈ కారణమువల్ల "తీసుకున్న" నమూనాలు కలుషితాల పరిణామమును పూర్తిగా గణించుటకు సరిపోవు. పరిశోధకులు ఈ విధమైన విషయములను సేకరించేటప్పుడు స్వయంచోదకమైన నమూనాల సాయంతో విరామముతో నీటి నమూనాలను సేకరిస్తారు లేదా విడుదలలు విరామముతో పొందుతారు.

జీవశాస్త్ర పరీక్ష నమూనాలకోసం ఉపరితల నీటి వనరులనుంచి మొక్కలు మరియు జంతువులను సేకరిస్తారు. అంచనాల మీద ఆధారపడి, ప్రాణులను జీవ-అవలోకనం కోసం గుర్తిస్తారు మరియు వాటిని తిరిగి నీటిలో వదిలేస్తారు లేదా వాటిని జీవపరీక్ష ద్వారా విషపూరితము తెలుసుకొనుటకు ఖండములు చేసి పరీక్షిస్తారు.

భౌతిక పరీక్ష[మార్చు]

సాధారణమైన నీటి భౌతిక పరీక్షలో ఉష్ణోగ్రత, ఘన కేంద్రీకరణము ఇంకా బురదను పరిగణలోకి తీసుకుంటారు.

రసాయన పరీక్ష[మార్చు]

నీటి నమూనాలను విశ్లేషణాత్మక రసాయనశాస్త్ర సిద్దాంతముల ద్వారా పరీక్షించవచ్చు. సేంద్రీయ మరియు అసేంద్రీయ సంయోగములకు చాలా ముద్రించిన పరీక్షా పద్ధతులు లభ్యములో ఉన్నాయి.తరచుగా వాడే పద్ధతులలో-pH, బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్(BOD), కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ (COD), పోషకాలు (నైట్రేట్ మరియు ఫాస్ఫరస్ సంయోగాలు), ఖనిజాలు (వీటిలో రాగి, తుత్తునాగము, తగరము, సీసము మరియు పాదరసము), చమురు ఇంకా గ్రీజు, మొత్తం పెట్రోలియం హైడ్రో కార్బన్స్ (TPH), మరియు పురుగులమందులు.

జీవశాస్త్ర పరీక్ష[మార్చు]

జీవశాస్త్ర పరీక్షలో మొక్కలు, జంతువులును వాడతారు మరియు/లేదా సూక్ష్మజీవయుత సూచకాలనునీటి ఎకోసిస్టంలో ఆరోగ్యము గమనించడానికి వాడతారు.

జీవ శాస్త్ర పరీక్షకోసం తాగేనీటి సూక్ష్మ జీవ పరీక్ష చేస్తారు, బాక్తీరియోలాజికల్ వాటర్ అనాలిసిస్ చూడండి.

నీటి కాలుష్య నివారణ[మార్చు]

ఇళ్ళ లోని మురికినీరు[మార్చు]

నగర ప్రాంతాలలో ఇళ్ళ నుంచి వచ్చే మురికినీరుని కేంద్రీకృతమైన మురికినీటిని శుద్ధిచేసే ప్లాంట్ ద్వారా శుద్ధి చేయబడుతుంది. యు.స్.లో చాలావరకూ ఈ ప్లాంట్లను స్థానిక ప్రభుత్వ ఏజెన్సీలు నడుపుతాయి.పురపాలక శుద్ధిచేసే ప్లాంట్లు ప్రత్యేక కలుషితాలని నియంత్రించడానికి ఉద్దేశింపబడతాయి : BOD మరియు నిలిపివేసిన ఘనాలు.బాగా ప్రణాళికచేసిన మరియు పనిచేయువిదానము (i.e., ద్వితీయ శ్రేణి శుద్ధి లేదా ఇంకా మంచిది ) 90 శాతం లేదా ఎక్కువ కలుషితాలను తొలగిస్తుంది. కొన్ని ప్లాంట్స్ లో పోషకాలను మరియు రోగక్రిములను శుద్ధిచేయడానికి ఉపవిధానాలు ఉంటాయి.పరిశ్రమల వ్యర్ధ నీటినుండి వచ్చే విషపదార్దాలను కనుగొనటానికి చాలా వరకూ పురపాలక ప్లాంట్స్ చిత్రించబడిలేవు.[17]

నగరాలలో మురుగునీరు పొంగిపొర్లటం లేదా మిశ్రమ నీరు పొంగిపొర్లడం ఉన్నచోట ఒకటి లేదా ఎక్కువ ఇంజనీరింగ్మార్గాలను శుద్ధిచేయని వ్యర్ధాలను తగ్గించడానికి అవలంభిస్తారు, వీటిలో:

 • పచ్చటి అవస్థాపనా సౌకర్యాలతోమురికినీటి నిర్వాహక పరిణామమును మొత్తము విధానములో మెరుగు పరచవచ్చు.[18]
 • కారే మరియు సరిగాపనిచేయని యంత్రాలను బాగుచేయటము మరియు యధాస్తానములో వేరొకటి ఉంచటము .[11]
 • మొత్తంమీదా మురికినీటి సేకరించే విధానములో హైడ్రాలిక్ సామర్ధ్యాన్ని పెంచటము (తరచుగా ఇది ఖర్చుతో కూడుకున్న ఎన్నిక ).

ఒక ఇంటిలో లేదా వ్యాపారములో పురపాలక ట్రీట్మెంట్ లేకపొతే వారికి వ్యక్తిగతమైన సెప్టిక్ ట్యాంక్ ఉంటుంది, దీనిలో వృధానీరు అక్కడే శుద్ధిచేసి నేలలోకి వదులుతుంది. ప్రత్యామ్నాయంగా యిళ్ళ లోని మురికినీటిని దగ్గరలోని ఎవరి ప్రమేయములేని శుద్ధిచేసే పద్ధతిలోకి పంపించవచ్చు (e.g. పల్లెటూర్లలో).

పారిశ్రామిక వృధా నీరు[మార్చు]

కొన్ని పారిశ్రామిక సౌలభ్యాలు పురపాలక నైపుణ్యముతో శుద్ధిచేసే సాధారణమైన మురికినీటిని విడుదలచేస్తాయి.పరిశ్రమలు విడుదలచేసే వ్యర్ధ నీరు అత్యధిక ఘనీభవించిన కలుషితాలు,(e.g. ఆయిల్ ఇంకా గ్రీజ్ ), విష కలుషితాలు (e.g. భారీ ఖనిజాలు, ఆవిరి అయిపోయే సేంద్రీయ సంయోగాలు ) లేదా ఇతర కలుషితాలు అమ్మోనియా వంటివి ప్రత్యేకమైన శుద్ధివిధానము అవసరమవుతుంది.వీటిలోకొన్ని విష పదార్ధాలను తొలగించడానికి ముందుగానే శుద్ధి చేసే విధానమును ప్రవేశపెట్టవచ్చు తద్వారా కొంతమేర శుద్ధి చేయబడిన వృధానీటిని పురపాలక విధానములోకి పంపించవచ్చు.పెద్ద మొత్తములో వృధానీటిని విడుదలచేసే పరిశ్రమలు వారే వీటిని శుద్ధి చేసే విధానాలను చూసుకొంటున్నారు.

కొన్ని పరిశ్రమలు కలుషితాలను తగ్గించటం లేదా తొలగించ తానికి వారి తయారీవిధానములో చేసిన మార్పులు విజయవంతమైనాయి, ఈ పద్ధతిని కాలుష్య నివారణఅంటారు.

పవర్ ప్లాంట్లనుంచి లేదా తయారీ ప్లాంట్లనుంచీ విడుదలయ్యే వేడి నీటిని నియంత్రించడానికి :

వ్యవసాయ వృధానీరు[మార్చు]

బహుకేంద్ర కాలుష్య నివారణ
అవక్షేపము (సడలిన మన్ను) యునైటెడ్ స్టేట్స్లో భూములను కడిగిపెట్టినట్లు అయ్యి అతిపెద్ద వ్యవసాయ కాలుష్యమునకు దారితీసింది[19] వ్యవసాయదారులు ఎరోజన్ కంట్రోల్ ఉపయోగించి ప్రవాహాలను అడ్డుకొనచ్చు మరియు మన్నును వారి పోలములలోనే ఉంచుకొనవచ్చును.సాధారణ మెళుకువలలో ఆకృతిలో దున్నటం, పంట గడ్డి ఉంచటం, పంట మార్పిడి, అన్ని ఋతువులలో పండే పంటలు పండించటం మరియు నదీతీరములో ఘాతావరోధములు స్థాపించడం ఉన్నాయి.[4][4][20][20]:pp. 4-95–4-96

పోషకాలు (నైట్రోజెన్ మరియు ఫాస్ఫరస్)ను వ్యవసాయభూములకు వ్యాపార ఎరువులుగా వాడుతున్నారు ; జంతువుల ఎరువు; లేదా పురపాలక లేదా పరిశ్రమల వ్యర్ధనీటిని లేదా మురికిని జల్లవచ్చు. పోషకాలుపంట అడుగునమిగిలిన దానినుంచి, నీటిపారుదల నీటినుంచి, క్రూర జీవనము నుంచి మరియు వ్యవసాయ ఆధారములనుంచి ప్రవాహములు వచ్చినప్పుడు లోపలికి వెళతాయి.[20] వ్యవసాయదారులు (న్యూట్రియంట్ మేనేజ్మెంట్) పోషక నిర్వాహకత అభివృద్ధిని మరియు అమలును తెలుసుకోనుటవల్ల అధిక పోషకాలు వాడకం తగ్గించవచ్చు.[4][20]:pp. 4-37–4-38

తెగులమందుల ప్రభావము తగ్గించటానికి, రైతులు సంశ్లేషించు తెగులు నిర్వాహకము (ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్మెంట్)(IPM)మెలకువలు వాడవలెను( వీటిలో జీవశాస్త్ర తెగులు నివారణ - బయోలాజికల్ పెస్ట్ కంట్రోల్ ఉంది) తెగుల నియంత్రణకి వాడవచ్చు, రసాయన పురుగులమందులపై నమ్మకమును తగ్గించి మరియు నీటి నాణ్యతను కాపాడవచ్చు.[21]

ఏకకేంద్ర వ్యర్ధనీటిని శుద్ధిచేయటం
సాగుబడి చేసే నేలలో పెద్దమొత్తములోలైవ్ స్టాక్ మరియు పెంపుడు పక్షులను పెంచటము చేయాలి, వీటిలో కర్మాగార నేలలను యు.స్ లో కేంద్రీకృతమైన జంతువుల ఆహార పనిచేయువిదానము లేదా నిర్భంధించిన జంతు ఆహార విధానము అని అంటారు ఇంకా ఇవి ప్రభుత్వ ఉత్తర్వుకు లోబడి ఉంటాయి.[22][23][24] గడ్డిప్రాంతములో జల్లేముందు జంతువుల కళంకాలనులోతులేని చెరువులలో శుద్ధి చేయబడతాయి. నిర్మించబడిన తడినేలలు కొన్నిసార్లు జంతువుల వ్యర్ధాలను చెరువులలోలాగా శుద్ధి చేయడానికి ఉపయోగపడతాయి.కొన్ని జంతువుల కళంకాలను ఎండు చొప్పతో కలిపి శుద్ధిచేస్తారు మరియు ఎరువుల మిశ్రమముతో ఎక్కువ ఉష్ణోగ్రతలో ఉంచటంవల్ల బాక్టీరియా వంద్య అవుతుంది మరియు నేల అభివృద్ధి చెందటానికి చక్కని ఎరువు అవుతుంది.

నిర్మాణ స్థలములో మురికినీరు[మార్చు]

నిర్మాణ స్థలములోని బురదను ఇవి స్థాపించడంవల్ల నియంత్రించవచ్చు:

మోటార్ ఇంధనాలు మరియు కాంక్రీటు కొట్టుకురావటంవల్ల విడుదలయ్యే విషరసాయనాలను క్రిందివాటిని ఉపయోగించి నియంత్రించవచ్చు:

 • కారిపోవడం ఆపడం మరియు నియంత్రించే పధకాలు, మరియు
 • విశేషంగా తయారుచేయబడిన కంటైనర్లు మరియు విధానాలు ఏర్పరచటం, వీటిలో పొంగిపొర్లటం ఆపడం మరియు భిన్నపదం ద్వారా చేయటం ఉన్నాయి.[27]

నగర ప్రవాహాలు (మురికినీరు )[మార్చు]

నగర ప్రవాహాలను నియంత్రించి సత్ఫలితాలను ఇచ్చే విధానములో మురికినీటి వేగాన్ని మరియు ప్రవాహాన్ని తగ్గించడం అలాగే కలుషితాల విడుదలను తగ్గించడం ఉన్నాయి. స్థానిక ప్రభుత్వాలు వివిధ మురికినీటి నిర్వాహక మెళుకువలు నగర ప్రవాహాలను తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఈ మెళుకువలను ఉత్తమ నిర్వాహక విధానాలుగా (BMPs) యు.స్.లో పిలవబడుతుంది, బహుశ ఇది నీటి పరిణామమును దృష్టిలో ఉంచుకున్నా మిగిలినవి నీటి నాణ్యతను పెంచటానికి పనిచేస్తాయి మరియు కొన్ని రెండిటి కోసం పనిచేస్తాయి.[28]
నగరం కాలుష్య ప్రవాహాన్ని నిలువ ఉంచి బాగుపరచడానికి వాడే చెరువు

కాలుష్య నివారణ విధానాలలో తక్కువ ప్రభావ వృద్ది మెళుకువలు(లో ఇంపాక్ట్ డెవలప్మెంట్), పచ్చటి పైకప్పులు మరియు మెరుగైన రసాయనాల వాడకం (e.g.మోటార్ ఇంధనాలు & చమురు, ఎరువులు మరియు పురుగుమందులు నిర్వాహకం).[29] ప్రవాహ తగ్గింపు విధానములో వడకట్టని పారేప్రదేశాలు, జీవాలను ఉంచబడే విధానాలు, నిర్మించబడిన తడినేలలు, ఉంచబడిన పారేప్రదేశాలు మరియు అట్లాంటి విధానాలు.[30][31][32][33]

కర్బన కాలుష్యాన్ని నియత్రించడానికి మురికినీటి నిర్వాహక విధానాలను ఉపయోగించటం ద్వారా దీనిని పీల్చివేస్తుంది లేదా దానిని భూగర్భ జలములోకి మళ్ళించవచ్చు, వీటిలో జీవాలను ఉంచే విధానము మరియు వడకట్టని నీరుపారే ప్రదేశాలు ఉన్నాయి. ఉష్ణోగ్రత తగ్గేటప్పుడు నీరుపారే ప్రదేశాల ప్రభావము తక్కువగా ఉంటుంది, సూర్య కాంతితో వేడెక్కిన తర్వాత నీటిని కాలువలోకి వదలవచ్చు.[28]

క్రమబద్దమైన పనితీరు[మార్చు]

అభివృద్ధి చెందిన దేశాలలో నీటి కాలుష్యాన్ని నియంత్రించడానికి చట్టబద్దముగా మరియు ప్రయత్నాలు ముఖ్యముగా ఏకకేంద్ర కాలుష్యాల మీద దశాబ్దాల నుంచీ దృష్టిని సారించారు. చాలా ఏకకేంద్ర మూలాలు క్రమబద్దము చేయబడినాయి-ముఖ్యముగా కర్మాగారాలు మరియు మురికినీటి శుద్ధి చేసే ప్లాంట్లు--అత్యధిక ప్రాముఖ్యము పురపాలక మరియు పరిశ్రమల మురికినీటి విడుదలలు ఇంకా NPS నుంచి వచ్చేవాటిమీద పెట్టారు.[34]

యునైటెడ్ కింగ్డం[మార్చు]

యుకేలో నేలమీద పారే నీటి పరిణామము లేక నాణ్యతను కాపాడటానికి సాధారణ చట్టం (మానవ హక్కులు) ఉంది. 16 వ శతాబ్దములోని క్రిమినల్ చట్టములో కొంతవరకూ నీటి కాలుష్యము మీద నియంత్రణ ఉన్నప్పటికీ నదుల (కాలుష్య నియంత్రణ) ఆక్ట్లు 1951 - 1961 స్థాపన వరకూ ఏమీ లేనట్టుగానే చెప్పుకోవచ్చు. ఈ చట్టాలు బలవర్ధకమై మరియు విస్తరించి కంట్రోల్ అఫ్ పొల్యుషన్ ఆక్ట్ 1984లో రూపుదిద్దుకున్నాయి, దాని తర్వాత ఇది చాలాసార్లు మార్చబడి మరియు నూతనముగా వృద్ది చెందింది. చెరువులను, నదులను, సముద్రాలను, భూగర్భజలాలను కాలుష్యము చేయటము లేదా సరిఐన అధికారములేకుండా ఏవిధమైన ద్రవాలను పైన చెప్పిన నీటి వనరులలోకి పంపించటం చట్టవిరుద్దముగా భావిస్తారు.ఇంగ్లాండ్

అమెరికా-మెక్సికో సరిహద్ధులో ప్రవహిస్తున్న ఒక నదీలో పారిశ్రామిక కాలుష్యభరితమైన నీరు కలవడం ఈ చిత్రంలో చూడవచ్చును.
శానిటరీ సువరేజి (మురుగునీరు) పొగడం వలన ఒక మ్యాన్‌హోల్ మూత పైకి లేచిన దృశ్యం.
వ్యర్ధపదార్ధాలు మేటలు వేసినందువలన నది నీరు కలుషితం అవుతుంది. ( ఫోటో సౌజన్యం: యునైటెడ్ స్టేట్స్ జియలాజికల్ సర్వే.)
సాన్ ఫ్రాన్సిస్కోలో విద్యుదుత్పత్తి కేంద్రం నుండి వేడినీరు సముద్రంలోనికి విడుదల అవుతున్నది
డీర్ ఐలాండ్ వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ సెర్వింగ్ బోస్టన్, మస్సచుసేట్ట్స్ అండ్ విసినిటీ.
డిజాల్వ్ద్ ఎయిర్ ఫ్లోటేషన్ సిస్టం ఫర్ ట్రీటింగ్ ఇండస్ట్రియల్ వేస్ట్వాటర్ .
రిపరియన్ బఫ్ఫెర్ లైనింగ్ అ క్రీక్ ఇన్ ఐఒవ
కన్ఫైన్డ్ యానిమల్ ఫీడింగ్ ఆపరేషన్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్
సిల్ట్ ఫెన్స్ ఇన్స్టాల్డ్ ఆన్ అ కన్స్ట్రక్షన్ సైట్.
తెలుగు
మాట్లాడే దేశాలు:భారతదేశం, బహ్రయిన్, కెనడా, ఫిజీ, మలేషియా, మారిషస్, సింగపూర్, దక్షిణ ఆఫ్రికా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, అమెరికా సంయుక్త రాష్ట్రాలు 
ప్రాంతం:'తెలంగాణ & 'ఆంధ్ర ప్రదేశ్ (అధికార భాష), ఛత్తీస్ గఢ్, కర్నాటక, మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, పుదుచ్చేరి, మధ్యప్రదేశ్, అండమాన్ నికోబార్ దీవులు(అధికార భాష)
మాట్లాడేవారి సంఖ్య:8.7కోట్లు n భారత దేశం 2001) 
ర్యాంకు:13 (మాతృభాష)
భాషా కుటుంబము:ద్రవిడ
 దక్షిణ-మధ్య
  తెలుగు 
వ్రాసే పద్ధతి:తెలుగు లిపి 
అధికారిక స్థాయి
అధికార భాష:భారతదేశం
నియంత్రణ:అధికారిక నియంత్రణ లేదు
భాషా సంజ్ఞలు
ISO 639-1:
ISO 639-2:
ISO 639-3:
This page contains Indic text. Without rendering support you may see irregular vowel positioning and a lack of conjuncts. More...

ఆంధ్ర ప్రదేశ్ మర్రియు తెలంగాణ రాష్ట్రాల అధికార భాష తెలుగు. భారత దేశంలో తెలుగు మాతృభాషగా మాట్లాడే 8.7 కోట్ల (2001 ) జనాభాతో [1] ప్రాంతీయ భాషలలో మొదటి స్థానంలో ఉంది. ప్రపంచంలోని ప్రజలు అత్యధికముగా మాట్లాడే భాషలలో 15 స్థానములోనూ, భారత దేశములో హిందీ, తర్వాత స్థానములోనూ నిలుస్తుంది. పాతవైన ప్రపంచ భాష గణాంకాల (ఎథ్నోలాగ్) ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 7.4 కోట్లు మందికి మాతృభాషగా ఉంది.[2] మొదటి భాషగా మాట్లాడతారు. అతి ప్రాచీన దేశ భాషలలో సంస్కృతముతమిళముతో బాటు తెలుగు భాషను 2008 అక్టోబరు 31న భారత ప్రభుత్వము గుర్తించింది.

వెనీసుకు చెందిన వర్తకుడు నికొలో డా కాంటి భారతదేశం గుండా ప్రయాణిస్తూ, తెలుగు భాషలోని పదములు ఇటాలియన్ భాష వలె అజంతాలు (అచ్చు అంతమున కలిగి ) గా ఉండటం గమనించి తెలుగును ఇటాలియన్ అఫ్ ది ఈస్ట్‌ గా వ్యవహరించారు.[3] కన్నడిగుడైన శ్రీకృష్ణదేవరాయలు తెలుగు భాషను 'దేశ భాషలందు తెలుగు లెస్స ' అని వ్యవహరించారు. తెలుగు అక్షరమాల కన్నడ భాష లిపిని పోలియుంటుంది.

తెలుగు - ఒక అవలోకనం[మార్చు]

భాషా శాస్త్రకారులు తెలుగును ద్రావిడ భాషా వర్గమునకు చెందినదిగా వర్గీకరించారు[4]. అనగా తెలుగు- హిందీ, సంస్కృతము, లాటిను, గ్రీకు మొదలైన భాషలు గల ఇండో ఆర్యన్ భాషావర్గమునకు (లేదా భారత ఆర్య భాషా వర్గమునకు ) చెందకుండా, తమిళము, కన్నడము, మలయాళము, తోడ, తుళు, బ్రహూయి మొదలైన భాషలతో పాటుగా ద్రావిడ భాషా వర్గమునకు చెందినదని భాషాశాస్త్రజ్ఞుల వాదన. తెలుగు 'మూల మధ్య ద్రావిడ భాష' నుండి పుట్టినది. ఈ కుటుంబములో తెలుగుతో బాటు కుయి, కోయ, కొలామి కూడా ఉన్నాయి[5].

తూర్పున కూరఖ్, మాల్తో భాషలు, వాయవ్యాన పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ లో మాట్లాడే బ్రహూయి భాష, దక్షిణాన ఉన్న తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలతో సహా మొత్తం 26 భాషలు ప్రస్తుతం వాడుకలో ఉన్న ద్రావిడ భాషలు. ఆర్యభాషలు భారతదేశం ప్రవేశించక ముందు ద్రావిడ భాషలు భారతదేశమంతా విస్తరించి ఉండేవని కొంతమంది భాషాచరిత్రకారుల నమ్మకం. సింధులోయ నాగరికతలోని భాష గురించి కచ్చితంగా ఋజువులు లేకపోయినప్పటికీ, అది ద్రావిడ భాషే అవటానికి అవకాశాలు ఎక్కువని కూడా వీరి అభిప్రాయం.

చరిత్ర[మార్చు]

క్రీస్తు శకం 1100 - 1400 మధ్య ప్రాచీన కన్నడ భాషనుండి ఆధునిక కన్నడ మరియూ తెలుగు ఆవిర్భవించాయాని, అందుకే తెలుగు లిపి, పదాలు కన్నడ లిపిని పోలియుంటాయని అనే సిద్ధాంతం ఉంది [6].

అనేక ఇతర ద్రావిడ భాషల వలె కాక తెలుగుభాష మూలాన్వేషణకు సంతృప్తికరమైన, నిర్ణయాత్మకమైన ఆధారాలు లేవు. అయినా కూడా, క్రీస్తు శకం మొదటి శతాబ్దములో శాతవాహన రాజులు సృష్టించిన "గాథాసప్తశతి" అన్న మహారాష్ట్రీ ప్రాకృత పద్య సంకలనంలో తెలుగు పదాలు మొట్టమొదట కనిపించాయి. కాబట్టి, తెలుగు భాష మాట్లాడేవారు, శాతవాహన వంశపు రాజుల ఆగమనానికి ముందుగా కృష్ణ, గోదావరి నదుల మధ్య భూభాగంలో నివాసం ఉండే వారై ఉంటారని నిర్ణయించవచ్చు. తెలుగు భాష మూలపురుషులు యానాదులు. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాల నాటిది[7].

ఆదిమ ద్రావిడ భాషల చరిత్ర క్రీస్తుకు పూర్వం కొన్ని శతాబ్దాల వెనక నుండి ఉందని మనము తెలుసుకోవచ్చు, కానీ తెలుగు చరిత్రను మనము క్రీస్తు శకం 6వ శతాబ్దము నుండి ఉన్న ఆధారములను బట్టి నిర్ణయించవచ్చు. తెలుగు లోని స్పష్టమైన మొట్టమొదటి ప్రాచీన శిలాశాసనం 7వ శతాబ్దమునకు చెందినది. శాసనాలలో మనకు లభించిన తొలితెలుగు పదం 'నాగబు'. చక్కటి తెలుగు భాషా చరిత్రను మనము క్రీస్తు శకం 11 వ శతాబ్దం నుండి గ్రంథస్థము చేయబడినదిగా గమనించ వచ్చు.

ఆంధ్రులగురించి చెప్పిన పూర్వపు ప్రస్తావనలలో ఒకటి ఇక్కడ ఉదహరింపబడినది: (డా.జి.వి.సుబ్రహ్మణ్యం కూర్చిన "తెలుగుతల్లి" కవితా సంకలనంలో ఇవ్వబడినది)

పియమహిళా సంగామే సుందరగత్తేయ భోయణీ రొద్దే
అటుపుటురటుం భణంతే ఆంధ్రేకుమారో సలోయేతి

ఇది ఉద్యోతనుడు ప్రాకృతభాషలో రచించిన కువలయమాల కథలోనిది. ఈ ప్రాకృతానికి పంచాగ్నుల ఆదినారాయణ శాస్త్రి తెలుగు అనువాదం:

అందగత్తెలన్నా, అధవా యుద్ధరంగమన్ననూ సమానంగా ప్రేమిచే వాళ్ళున్నూ, అందమైన శరీరాలు గల వాళ్ళున్నూ. తిండిలో దిట్టలున్నూ, అయిన ఆంధ్రులు అటూ, పుటూ (పెట్టు కాబోలు), రటూ (రట్టు ఏమో) అనుకొంటూ వస్తుండగా చూచాడు.

తెలుగు, తెనుగు, ఆంధ్రము[మార్చు]

ఈ మూడు పదాల మూలాలూ, వాని మధ్య సంబంధాలు గురించి చరిత్రకారులలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి[8][9]. క్రీ.పూ.700 ప్రాంతంలో వచ్చిన ఐతరేయ బ్రాహ్మణము (ఋగ్వేదములో భాగము) లో Hyderabad

మొదటిసారిగా "ఆంధ్ర" అనే పదం జాతి పరంగా వాడబడింది. కనుక ఇదే మనకు తెలిసినంతలో ప్రాచీన ప్రస్తావన. ఆ తరువాత బౌద్ధ శాసనాలలోనూ, అశోకుని శాసనాలలోనూ ఆంధ్రుల ప్రస్తావన ఉంది. క్రీ.పూ. 4వ శతాబ్దిలో మెగస్తనీసు అనే గ్రీకు రాయబారి ఆంధ్రులు గొప్ప సైనికబలం ఉన్నవారని వర్ణించాడు.

ఆంధ్రులు మాట్లాడే భాషకు ఆంధ్రము, తెలుగు, తెనుగు అనే పేర్లున్నాయి. ఆంధ్ర, తెలుగు అనేవి రెండు వేర్వేరు జాతులనీ అవి క్రమంగా మిళితమైనాయన్న కొంతమంది అభిప్రాయానికి జన్యు శాస్త్ర పరంగా కానీ భాషాశాస్త్ర పరంగా కానీ గట్టి ఆధారాలు దొరకలేదు. వైదిక వాఙ్మయం ప్రకారం ఆంధ్రులు సాహసోపేతమైన సంచారజాతి. భాషాశాస్త్ర పరంగా తెలుగు గోదావరి, కృష్ణా నదుల మధ్య నివసిస్తున్న స్థిరనివాసుల భాష. తెలుగు భాష మాట్లాడే ప్రాంతాన్ని ఆంధ్ర రాజులు ముందుగా పరిపాలించడం వల్ల ఆంధ్ర, తెలుగు అన్న పదాలు సమానార్థకాలుగా మారిపోయాయని కొంతమంది ఊహాగానం. 10 వ శతాబ్దపు పారశీక చరిత్రకారుడు అల్ బిరుని తెలుగు భాషను 'ఆంధ్రీ' యని వర్ణించెను [10].

క్రీ.శ. 1000 కు ముందు శాసనాలలోగాని, వాఙ్మయంలో గాని తెలుగు అనే శబ్దం మనకు కానరాదు. 11వ శతాబ్దము ఆరంభమునుండి 'తెలుంగు భూపాలురు', 'తెల్గరమారి', 'తెలింగకులకాల', 'తెలుంగ నాడొళగణ మాధవికెఱియ' వంటి పదాలు శాసనాల్లో వాడబడ్డాయి. 11వ శతాబ్దములో నన్నయ భట్టారకుని కాలమునాటికి తెలుగు రూపాంతరముగా "తెనుగు" అనే పదము వచ్చింది. 13వ శతాబ్దములో మహమ్మదీయ చారిత్రకులు ఈ దేశమును "త్రిలింగ్" అని వ్యవహరించారు. 15వ శతాబ్దము పూర్వభాగంలో విన్నకోట పెద్దన్న తన కావ్యాలంకారచూడామణిలో ఇలా చెప్పాడు.

ధర శ్రీ పర్వత కాళే
శ్వర దాక్షారామ సంజ్ఙ వఱలు త్రిలింగా
కరమగుట నంధ్రదేశం
బరుదారఁ ద్రిలింగదేశ మనఁజనుఁ గృతులన్
తత్త్రిలింగ పదము తద్భవంబగుటచేఁ
దెలుఁగు దేశ మనఁగఁ దేటపడియె
వెనకఁ దెనుఁగు దేశమును నండ్రు కొందరు

శ్రీశైలం, కాళేశ్వరం, ద్రాక్షారామం - అనే మూడు శివలింగక్షేత్రాల మధ్య భాగము త్రిలింగదేశమనీ, "త్రిలింగ" పదము "తెలుగు"గా పరిణామము పొందినదనీ ఒక సమర్థన. ఇది గంభీరత కొరకు సంస్కృతీకరింపబడిన పదమేననీ, తెలుగు అనేదే ప్రాచీన రూపమనీ చరిత్రకారుల అభిప్రాయము. చాలామంది భాషావేత్తలు, చరిత్రకారులు ఈ వాదనలు పరిశీలించి దీనిలో నిజంలేదని అభిప్రాయపడ్డారు. అందుకు నన్నయ మహాభారతంలో త్రిలింగ శబ్దం ప్రయోగం కాకపోవడం కూడా కారణమన్నారు.[11] 12వ శతాబ్దిలో పాల్కురికి సోమనాధుడు "నవలక్ష తెలుంగు" - అనగా తొమ్మిది లక్షల గ్రామ విస్తీర్ణము గలిగిన తెలుగు దేశము - అని వర్ణించాడు. మొత్తానికి ఇలా తెలుగు, తెనుగు, ఆంధ్ర - అనే పదాలు భాషకూ, జాతికీ పర్యాయ పదాలుగా రూపు దిద్దుకొన్నాయి.

భాష స్వరూపము[మార్చు]

శబ్దము[మార్చు]

తెలుగు అజంత భాష. అనగా దాదాపు ప్రతి పదము ఒక అచ్చుతో అంతము అవుతుంది. దీన్ని గమనించే 15వ శతాబ్దములో ఇటాలియన్ యాత్రికుడు నికొలో డా కాంటి తెలుగుని ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ (ప్రాచ్య ఇటాలియన్) గా అభివర్ణించాడు. అచ్చుల శబ్దాలను చూడండి.

అంఅః
/a//ɑː//ɪ//iː//u//uː//ru//ruː//lu//luː//e//eː//ai//o//oː//au//am//aha/

తెలుగును సాధారణంగా ఒకపదముతో మరొకటి కలిసి చేరిపోయే భాషగా గుర్తిస్తారు. ఇందులో ఒక నామవాచకానికి దాని ఉపయోగాన్ని బట్టి ప్రత్యేకమైన అక్షరాలు చేర్చబడతాయి. వ్యాకరణపరంగా, తెలుగులో కర్త, కర్మ, క్రియ, ఒక పద్ధతి ప్రకారం, ఒకదాని తర్వాత మరొకటి వాక్యంలో వాడబడతాయి.

మాండలికాలు[మార్చు]

ప్రధాన వ్యాసము: మాండలికాలు

తెలుగుకు నాలుగు ప్రధానమైన మాండలిక భాషలున్నాయి.

 1. సాగరాంధ్ర భాష : కృష్ణా, గుంటూరు, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాలలోని భాషను కోస్తా మాండలికం లేదా సాగరాంధ్ర మాండలికం అంటారు.
 2. రాయలసీమ భాష : చిత్తూరు, నెల్లూరు, అనంతపురం, కర్నూలు, కడప జిల్లాల ప్రాంతపు భాషను రాయలసీమ మాండలికం అంటారు.
 3. తెలంగాణ భాష : తెలంగాణ ప్రాంతపు భాషను తెలంగాణ మాండలికం అంటారు.
 4. కళింగాంధ్ర భాష : విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల భాషను కళింగాంధ్ర మాండలికం అంటారు.

లిపి[మార్చు]

ప్రధాన వ్యాసము తెలుగు లిపి

తెలుగు లిపి ఇతర భారతీయ భాషా లిపులలాగే ప్రాచీన బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది. అశోకుని కాలములో మౌర్య సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్న శాతవాహనులు బ్రాహ్మీ లిపిని దక్షిణ భారతదేశానికి తీసుకొని వచ్చారు. అందుచేత అన్ని దక్షిణ భారత భాషలు మూల ద్రావిడ భాష నుండి ఉద్భవించినా వాటి లిపులు మాత్రము బ్రాహ్మీ నుండి పుట్టాయి. అశోకుడి కాలానికి చెందిన బ్రాహ్మి లిపి రూపాంతరమైన భట్టిప్రోలు లిపి నుంచి తెలుగు లిపి ఉద్భవించింది[5].

తెలుగు లిపిని బౌద్ధులు, వర్తకులు ఆగ్నేయ ఆసియా ప్రాంతాలకు అందచేసారు. అక్కడ ఈ లిపి, మాన్, బర్మీస్, థాయ్, ఖ్మేర్, కామ్, జావనీస్, మరియు బాలినీస్ భాషల లిపుల ఉద్భవానికి కారకమయ్యింది. తెలుగు లిపితో వాటికి స్పష్టంగా పోలికలు కనిపిస్తాయి. తెలుగు అక్షరమాల చూడడానికి దాని సమీప దాయాదియైన కన్నడ అక్షరమాల వలెనే కనిపిస్తుంది.

తెలుగు లిపి చాలవరకు ఉచ్చరించగల ఏకాక్షరాలతో ఉండి, ఎడమనుండి కుడికి, సరళమైన, సంక్లిష్టమైన అక్షరాల సరళితో కూడి ఉంటుంది. ఈ విధమైన ఉచ్చరించగల ఏకాక్షరాలు అనేకంగా ఉండడానికి ఆస్కారం ఉన్నందువల్ల, అక్షరాలు "అచ్చులు" ( వొవెల్స్ లేదా స్వర్ ) మరియు "హల్లులు" ( కాన్సొనెంట్స్ లేదా వ్యంజన్ ) అన్న ప్రధానమైన ప్రమాణాలను కలిగి ఉన్నాయి. హల్లుల రూపు వాటి వాడుకను బట్టి, సందర్భానుసారము మార్పు చెందుతూ ఉంటుంది. అచ్చుల ధ్వని వాటిలో లేనప్పుడు హల్లులు పరిశుద్ధమైనవిగా పరిగణించబడతాయి. అయితే, హల్లులను వ్రాయడానికీ, చదవడానికీ, అచ్చు "అ"ను చేర్చడం సాంప్రదాయకం. హల్లులు వేర్వేరు అచ్చులతో చేరినప్పుడు, అచ్చుఅంశం వర్ణ పరిచ్ఛేదముతో "మాత్రలు" అన్నసంకేతాలను ఉపయోగించడంతో గుర్తింపబడుతుంది. ఈ "మాత్రల" ఆకారాలు తమ తమ హల్లుల ఆకారాలకు ఎంతో విరుద్ధంగా ఉంటాయి. తెలుగులో ఒక వాక్యం "పూర్ణవిరామం"తో కానీ, "దీర్ఘవిరామం"తో కానీ ముగించబడుతుంది. అంకెలను గుర్తించడానికి తెలుగులో ప్రత్యేకంగా సంకేతాలున్నా, అరబిక్ అంకెలే విస్తృతంగానూ, సర్వసాధారణంగానూ ఉపయోగింపబడుతున్నాయి. ఈ విధంగా, తెలుగులో, 16 అచ్చులు, 3 విశేషఅచ్చులు , 41 హల్లులు చేరి మొత్తం 60 సంకేతాలు ఉన్నాయి.

తెలుగు అంకెలు[మార్చు]

పేరుతెలుగుసంఖ్యఇండో అరబిక్ అంకెలు
సున్నా00
ఒకటి1
రెండు2
మూడు3
నాలుగు4
ఐదు5
ఆరు6
ఏడు7
ఎనిమిది8
తొమ్మిది9

తెలుగు అంకెలు, సంఖ్యలు తెలుగు కేలెండర్ లో ప్రధానంగా వాడుతారు. ఇతరత్రా ఇండో అరబిక్ రూపాలనే వాడుతారు

కంప్యూటరు లో తెలుగు[మార్చు]

తెలుగు భాష అక్షరాలకు యూనికోడ్ బ్లాకు 0C00-0C7F (3072-3199) కేటాయించబడింది. ఆగష్టు 15, 1992న తొలి తెలుగు న్యూస్ గ్రూప్ (soc.internet.culture.telugu) ఆవిర్భవించింది.[12] telugu

తెలుగు సాహిత్యం[మార్చు]

ప్రధాన వ్యాసము: తెలుగు సాహిత్యము

తెలుగు సాహిత్యాన్ని ఆరు యుగాలుగా వర్గీకరించ వచ్చును.

క్రీ.శ. 1020 వరకు - నన్నయకు ముందు కాలం[మార్చు]

11 వ శతాబ్దం ప్రాంతంలో నన్నయ రచించిన మహాభారతం తెలుగు లోని మొట్టమొదటి సాహిత్య కావ్యమని సర్వత్రా చెబుతారు. ఒక్కసారిగా ఇంత బృహత్తరమైన, పరిపక్వత గల కావ్యం రూపుదిద్దుకోవడం ఊహించరానిది. కనుక అంతకు ముందు చెప్పుకోదగిన సాహిత్యం ఉండి ఉండాలి. కాని అది బహుశా గ్రంథస్తం కాలేదు. లేదా మనకు లభించడం లేదు. అంతకు ముందు సాహిత్యం ఎక్కువగా జానపద సాహిత్యం రూపంలో ఉండి ఉండే అవకాశం ఉన్నది. కాని మనకు లభించే ఆధారాలు దాదాపు శూన్యం. క్రీ.శ. 575లో రేనాటి చోడుల శాసనం మొట్టమొదటి పూర్తి తెలుగు శాసనం. ఇది కడప జిల్లాకమలాపురం తాలూకా ఎఱ్ఱగుడిపాడులో లభించినది. అంతకు ముందు కాలానికి చెందిన అమరావతి శాసనంలో "నాగబు" అనే పదం కన్పిస్తుంది..

1020-1400 - పురాణ యుగము[మార్చు]

దీనిని నన్నయ్య యుగము అనవచ్చును. నన్నయ్య ఆది కవి. ఇతడు మహా భారతాన్ని తెలుగులో వ్రాయనారంభించి, అందులో మొదటి రెండు పర్వాలు పూర్తి చేసి, తరువాతి పర్వాన్ని (అరణ్య పర్వం) సగం వ్రాసి కీర్తి శేషుడు అయ్యాడు. నన్నయకు నారాయణ భట్టు సహాయంగా నిలిచాడు. నారాయణ భట్టు వాఙ్మయదురంధరుడు. అష్టభాషాకవి శేఖరుడు. సహాధ్యాయులైన నారాయణ, నన్నయ భట్టులు భారత యుద్ధానికి సంసిద్ధులైన కృష్ణార్జునులవలె భారతాంధ్రీకరణకు పూనుకొని ఒక విజ్ఞాన సర్వస్వంగా దానిని రూపొందించే ప్రయత్నం ప్రారంభించారు; తెలుగు కావ్యభాషాస్వరూపానికి పూర్ణత్వం సాధించి, పండితులూ పామరులూ మెచ్చుకొనదగిన శైలిని రూపొందించి, తరువాతి కవులకు మార్గదర్శకులయ్యారు. ఆంధ్ర భాషా చరిత్రలో నన్నయ, నారాయణులు యుగపురుషులు. వీరు తెలుగు భాషకు ఒక మార్గాన్ని నిర్దేశించారు. వీరి తరువాత కవులందరూ ఒకసారి కాకపోతే ఒక సారి అయినా నన్నయ్య అడుగు జాడలను అనుసరించిన వారే.

నన్నయ తరువాతికాలంలో ముఖ్యమైన సామాజిక, మత సంస్కరణలు చోటు చేసుకొన్నాయి. వీరశైవము, భక్తిమార్గము ప్రబలమై ఎన్నో కావ్యాలకు కారణమైనది. తిక్కన (13వ శతాబ్ది), ఎర్రన (14వ శతాబ్దం) లు భారతాంధ్రీకరణను కొనసాగించారు. నన్నయ చూపిన మార్గంలో ఎందరో కవులు పద్యకావ్యాలను మనకు అందించారు. ఇవి అధికంగా పురాణాలు ఆధారంగా వ్రాయబడ్డాయి.

1400-1510 -మధ్య యుగము (శ్రీనాథుని యుగము )[మార్చు]

ఈ కాలంలో సంస్కృతకావ్యాల, నాటకాల అనువాదం కొనసాగింది. కథాపరమైన కావ్యాలు కూడా వెలువడ్డాయి. "ప్రబంధము" అనే కావ్య ప్రక్రియ ఈ కాలంలోనే రూపు దిద్దుకున్నది. ఈ కాలంలో శ్రీనాథుడు, పోతన, జక్కన, గౌరన పేరెన్నిక గన్న కవులు. ఛందస్సు మరింత పరిణతి చెందింది. శ్రీనాథుని శృంగార నైషధము, పోతనభాగవతం, జక్కన విక్రమార్క చరిత్ర, తాళ్ళపాక తిమ్మక్కసుభద్రా కళ్యాణం మొదలైనవి ఈ యుగంలో కొన్ని ముఖ్యమైన కావ్యాలు.

ఈ సందర్భంలో రామాయణ కవులగురించి కూడా చెప్పకోవచ్చును. గోన బుద్దారెడ్డి రచించిన రంగనాథ రామాయణము మనకు అందిన మొదటి రామాయణం.

1510-1600 - ప్రబంధ యుగము[మార్చు]

విజయనగర చారిత్రకశకానికి చెందిన చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయలు ఆదరణలో 16 వ శతాబ్దం ప్రాంతంలో తెలుగు సాహిత్యపు స్వర్ణయుగం వికసించింది.స్వతహాగా కవియైన మహారాజు తన ఆముక్తమాల్యదతో "ప్రబంధం" అన్న కవిత్వరూపాన్ని ప్రవేశపెట్టాడు. ఆ కాలంలో అతి ప్రముఖ కవులైన అష్టదిగ్గజాలతో ఆయన ఆస్థానం శోభిల్లింది.

1600-1820 - దాక్షిణాత్య యుగము[మార్చు]

కర్ణాటక సంగీతపు ప్రముఖులెంతో మంది వారి సాహిత్యాన్ని తెలుగులోనే రచించారు. అటువంటి ప్రసిద్దమైన వారి జాబితా లోనివే త్యాగరాజు, అన్నమాచార్య, క్షేత్రయ్యరామదాసు (కంచెర్ల గోపన్న) వంటి పేర్లు. మైసూర్ వాసుదేవాచార్ వంటి ఆధునిక రచయితలు కూడా వారి రచనలకు మాధ్యమంగా తెలుగు నే ఎంచుకొన్నారు.

1820 తరువాత - ఆధునిక యుగము[మార్చు]

1796 లో మొదటి తెలుగు అచ్చు పుస్తకం విడుదలైనా, తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ 19వ శతాబ్దపు మొదట్లోనే సాధ్యమయింది. 19వ శతాబ్దపు మధ్యప్రాంతంలో, షెల్లీ, కీట్స్, వర్డుస్ వర్త్ వంటి కవుల కవిత్వంచే అమితంగా ప్రభావం చెందిన యువ కవులు "భావకవిత్వం" అన్న సరికొత్త ప్రణయ కవిత్వానికి జన్మనిచ్చారు.

గ్రాంథిక, వ్యావహారిక భాషా వాదాలు

నన్నయకు పూర్వమునుండి గ్రాంథిక భాష మరియు వ్యావహారిక భాష స్వతంత్రముగా పరిణామము చెందుతూ వచ్చాయి. కానీ 20 వ శతాబ్దము తొలి నాళ్లలో వీటి మధ్య ఉన్న వ్యత్యాసాలు తీవ్ర వాదోపవాదాలకు దారితీసాయి[13]. గ్రాంథికము ప్రమాణ భాష అని, స్థిరమైన భాష అని, దాన్ని మార్చగూడదని గ్రాంథిక భాషా వర్గము, ప్రజల భాషనే గ్రంథ రచనలో ఉపయోగించాలని వ్యావహారిక భాషా వర్గము వాదించడముతో తెలుగు పండితలోకము రెండుగా చీలినది.

మొట్టమొదటి నవలగా పరిగణించబడుతున్న కందుకూరి వీరేశలింగం రచన రాజశేఖరచరిత్రముతో తెలుగు సాహిత్యపు పునరుద్ధరణ సంపూర్ణమయ్యింది. గ్రాంథిక భాష వాడకాన్ని తీవ్రంగా నిరసిస్తూ గిడుగు రామ్మూర్తి ప్రకటించిన ఆంధ్ర పండిత భిషక్కుల భాషాభేషజం ప్రభావంతో గురజాడ అప్పారావు (ముత్యాల సరాలు), కట్టమంచి రామలింగారెడ్డి (ఆంధ్ర విశ్వవిద్యాలయపు వ్యవస్థాపకుడు) (ముసలమ్మ మరణం), రాయప్రోలు సుబ్బారావు (తృణకంకణం) మొదలైన తెలుగుసాహిత్యపు నవయుగ వైతాళికులు వ్యావహారిక భాషను వాడడం వ్యావహారిక భాషా వాదా నికి దారితీసింది.

19 వ శతాబ్దం వరకూ తెలుగు రచనలు గ్రాంథిక భాషలోనే సాగినాయి, కానీ తరువాత వాడుక భాషలో రచనలకు ప్రాముఖ్యత పెరిగింది. ప్రస్తుతం రచనలు, పత్రికలు, రేడియో, దూరదర్శిని, సినిమాలు మొదలైనవన్నీ కూడా వాడుక భాషనే వాడుతున్నాయి.

తెలుగు పరిశోధన[మార్చు]

కొన్ని తెలుగు పరిశోధనల సిద్ధాంత పుస్తకాలు ఇన్ఫర్మేషన్ మరియు లైబ్రరీ నెట్ వారి జాలస్థలి [14]లో అందుబాటులోవున్నాయి.

ఇతర రాష్ట్రాలలో తెలుగు[మార్చు]

తెలుగు ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లోనే కాకుండా తమిళనాడు, కర్నాటక, ఒడిశా లలో కూడా మాట్లాడబడుతుంది. తమిళనాడులో నివసిస్తున్న ప్రజల్లో దాదాపు 42 శాతం తెలుగువారే.[ఆధారం చూపాలి] బెంగళూరులో 30 % మంది తెలుగు భాష మాట్లాడువారు నివసించుచున్నారు.[ఆధారం చూపాలి] తమిళనాడులోని హోసూరు, కోయంబత్తూరులలో, ఒడిశా లోని రాయగడలో కూడా తెలుగు భాష ఎక్కువ. విజయనగర సామ్రాజ్య కాలములో తెలుగు వారు వేల మంది తమిళప్రాంతములకు వెళ్ళి స్థిరపడ్డారు. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంగా ఉన్నప్పుడు అనేక మంది తెలుగువారు కోస్తా, రాయలసీమ ప్రాంతాల నుండి వలస వెళ్లి తమిళనాడులో స్థిరపడ్డారు. కాని వారి రోజువారీ అవసరాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర ప్రాంతీయ భాష అయిన అరవము లోనే మాట్లాడుతుంటారు. అలాగే కర్నాటకలో కూడా చాలామంది తెలుగు మాట్లాడగలరు. ఇంకా ఒడిశా, ఛత్తీస్ ఘడ్, మహారాష్ట్ర లోని కొన్ని సరిహద్ధు ప్రాంతాలలోని ప్రజలు అధికంగా తెలుగే మాట్లాడుతారు. దక్షిణాదిలో ప్రముఖ నగరాలైన చెన్నై, బెంగళూరు లలో కూడా తెలుగు తెలిసినవారు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఇక ఇతర రాష్ట్రాలలో మరియు ఇతర దేశాలలో స్థిరపడిన తెలుగు వారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఈ క్రింది ప్రాంతాలలో తెలుగు భాష ఎక్కువగా మాట్లాడువారు నివసించుచున్నారు[ఆధారం చూపాలి] 1. బెంగళూరు 2. చెన్నై 3. హోసూరు 4. కోయంబత్తూరు 5. మధురై (తమిళనాడు) 6. బళ్ళారి 7. రాయగడ 8. హుబ్లి 9. వారణాసి (కాశి) 10. శిరిడి 11. జగదల్పూర్ 12. బరంపురం, ఒడిశా 13. ఖరగ్ పూర్, పశ్చిమ బెంగాల్ 14. షోలాపూర్ 15. సూరత్ 16. ముంబై -భివాండి 17. ఛత్తీస్ ఘడ్ సరిహద్దు ప్రాంతాలు 18. ఒడిశా సరిహద్దు ప్రాంతాలు

1891, 1901 సం. జనాబా లెక్కల ప్రకారము తెలుగువారి సంఖ్య[మార్చు]

మధ్య భారతదేశం 777 రాజపుత్రస్థానము 61 క్రమముగా....17,96,860 .....2,16,974 మందిగా ఉంది. ఆంధ్రభాషతో సంబంధించిన చిన్న చిన్న మాండలికభాషలను మాట్లాడు వారిసంఖ్య యీక్రింద వుధంగా వుండేది.

1891 సం. జనాభా మరియు 1901 సం. జనాభా ప్రకారము
 • కోమ్టావు 3,827 ... 67
 • సాలేవారి 3,660 .....
 • గోలరి 25 22
 • బేరాది 1,250 .....
 • వడరి 27,099 ... 3,860
 • కామాఠి 12,200 ... 4,704
 • మొత్తం 48,061 .... 4,704

పై యంకెలనన్నిటిని గూడిన నాంధ్రభాషను దానియుప భాషలను మాట్లాడువారి సంఖ్యవచ్చును.

 • 1891 సం. జనాభా జనాభా లెక్కల ప్రకారము ఆంధ్రము,మాతృ భాషగా గలవారు 17,938,980 అదే విధంగా 1901 సం.తెలుగు మాతృ భాషగా వున్న వారు 18,675,586 మంది.
 • ఆంధ్రేతరప్రదేశములలో వున్న తెలుగు వారు 1891 జనాభా లెక్కల ప్రకార్తము 1,796,860 మరియు 1901 జనాభా లెక్కల ప్రకారము 2,016,974 మంది.
 • ఉపభాషలను మాట్లాడువారు 1891లో 48,061 మంది కాగా 1901 లో వారి సంఖ్య 4,704 మందిగా ఉంది.
 • మొత్తము 1901 లో 19,783,901 కాగా 1901 లో వారి సంఖ్య 20,697,264 .

ఆంధ్రుల జనసంఖ్య గడచిన ముప్పదివత్సరములలో నీక్రిందిరీతిగా పెరిగింది. 1901 లో 3,706 మంది, 1911 లో 3769 మంది 1921 వ సంవత్సరములో 3,772 మంది 1931 వ సంవత్సరములో 3768 మందిగా నామోదైనది.[15]

ఇతర రాష్ట్రాలలో తెలుగు భాష[మార్చు]

1891 సం. జనాభా1901 సం. జనాభా
బెలూచిస్థానము.....36
బంగాళారాజధాని.....4,454
బీరారు14,48812,425
అమరావతి3,5933,221
ఆకోల3,1703,312
ఎల్లిచిపురము1,2251,315
బుల్డాన2,7592,606
14,48812,425
బొంబాయిరాజధాని62,860109,988
బర్మా.....96,601
మధ్యపరగణాలు21,29522,654
కుడగు3,7512,974
చెన్న రాజధాని16,94,46617,60,361
మద్రాసు1,03,4231,08,496
కోయంబత్తూరు4,40,3074,68,135
నీలగిరులు4,3324,391
దక్షిణ ఆర్కాడు2,27,0552,28,260
తంజావూరు80,63094,872
తిరుచానపల్లి1,61,3421,69,784
మధుర3,67,6133,94,358
తిరునల్వేలి2,59,0482,59,936
మలబారు20,30919,587
దక్షిణకనరి2,0961,340
పుదుక్కోట10,79711,066
కొచ్చిరాజ్యము12,08711,676
తిరువాన్కూరు5,4267,460
పశ్చిమోత్తరపరగణాలు.....203
పంజాబు.....7
సంయుక్తపరగణాలు.....640
బరోదా.....322

శీర్షిక, ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము, రచయిత, చిలుకూరి నారాయణరావు, సంవత్సరం,1937, ప్రచురణకర్త ఆంధ్ర విశ్వకళా పరిషత్తు,చిరునామా, వాల్తేరు

తెలుగు నేర్చుకొనుట[మార్చు]

ఇంగ్లీషునుండి[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము, రచయిత, చిలుకూరి నారాయణరావు, సంవత్సరం,1937, ప్రచురణకర్త ఆంధ్ర విశ్వకళా పరిషత్తు,చిరునామా, వాల్తేరు

 1. ↑Abstract of speakers' strength of languages and mother tongues – 2001, Census of India, 2001
 2. ↑ఎథ్నోలాగ్ లో తెలుగు గణాంకాలు
 3. ↑తెలుగును ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ గా వ్యవహరించిన నికొలో డా కాంటి
 4. ↑తెలుగు-తేనెకన్నాతీయనిది, మైక్రోసాఫ్ట్ భాషాఇండియాలో వ్యాసం
 5. 5.05.1Krishnamurti, Bhadriraju (2003), The Dravidian Languages Cambridge University Press, Cambridge. ISBN 0-521-77111-0
 6. "Evolution of Telugu Character Graphs". Retrieved 2013-07-22. 
 7. ↑తెలుగు ప్రాచీనత: http://www.hindu.com/2007/12/20/stories/2007122054820600.htm
 8. ↑ఆంధ్రుల చరిత్ర - డా. బి.యల్.హనుమంతరావు
 9. ↑తెలుగు సంస్కృతి - మల్లంపల్లి సోమశేఖర శర్మ వ్యాసము
 10. ↑Ancient India: English translation of Kitab-ul Hind by Al-Biruni, National Book Trust, New Delhi.
 11. వెంకట లక్ష్మణరావు, కొమర్రాజు (1910). "త్రిలింగము నుండి తెలుగు పుట్టెనా? లేక తెలుగు నుండి త్రిలింగము పుట్టెనా?"(PDF). ఆంధ్రపత్రిక సంవత్సరాది సంచిక: 81. Retrieved 6 March 2015. 
 12. ↑రాతమార్చిన అంతర్జాలం- సురేష్ కొలిచాలతెలుగు వెలుగు ఆగష్టు 2013 పే 32
 13. ↑ఆధునిక యుగం: గ్రాంథిక, వ్యావహారిక వాదాలు - బూదరాజు రాధాకృష్ణ (భద్రిరాజు కృష్ణమూర్తి సారథ్యంలో వెలువడిన తెలుగు భాషా చరిత్ర నుండి)
 14. ↑INFLIBNET site
 15. ↑[మూలాలు శీర్షిక, ఆంధ్ర భాషా చరిత్రము 1-వ భాగము, రచయిత, చిలుకూరి నారాయణరావు, సంవత్సరం,1937, ప్రచురణకర్త ఆంధ్ర విశ్వకళా పరిషత్తు,చిరునామా, వాల్తేరు]

ఉపయుక్త గ్రంథసూచి[మార్చు]

 1. భాషా చారిత్రక వ్యాసావళి -తూమాటిదోణప్ప, ఆంధ్ర సారస్వత పరిషత్తు, హైదరాబాదు, 1972
తెలుగు తల్లి శిలామూర్తి - ఒక చేత పూర్ణ కుంభము, మరొకచేత వరి కంకి - నిండుదనానికీ, పంటలకూ ఆలవాలము. "తెలుగు" పదాన్ని భాషకూ, జాతికీ సంకేతంగా వాడుతారనడానికి ఈ రూపకల్పన ఒక ఆధారం
ప్రపంచ తెలుగు మహాసభల సందర్భముగా విడుదలైన తపాలా బిళ్ళ - ఇందులో వ్రాసినవి - "దేశ భాషలందు తెలుగు లెస్స", "ఎందరో మహానుభావులు అందరికీ వందనములు"," పంచదార కన్న పనస తొనల కన్న కమ్మని తేనె కన్న తెలుగు మిన్న"
తెలుగు లిపి పరిణామము మౌర్యుల కాలము నుండి రాయల యుగము దాకా

0 comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *